Sunday, July 23, 2006

[telugublog] Telugu Blog: Poetic Abhisarika

In continuation of my promotion of Telugu blogs, today I am going to introduce an unusual blog in Telugu. The speciality of this blogger is, she collects good pictures, which are annexed along with her poems. The paintings and poems complement each other.
 
నీకై నా నిరీక్షణ..నీదే నా ఆలోచన.
 
అభిసారిక      

About Me

Just me :)
 
The webdesign of her blog is simple and pleasant. I give below a sample of her blogs to know her style of design and presentation.
 
ఓ స్పందన..

పడమటి వర్షం
ఆకాశం గొంతులో పల్లవిస్తుంటే
పరవశపు హర్షం
గుండె గొంతును తడుతుంది !

4 Comments:

At 3:43 PM EDT, Vissu said...
Hmm.. chaala bavundi mee kavitha!
 
At 9:14 AM EDT, శ్రీనివాసరాజు said...
ఉన్నవి..నాలుగులైన్లు కావచ్చు. కానీ..ఆ బొమ్మలోని..భావాలు..అనంతం..
 
At 10:39 AM EDT, chaitanya said...
simple and sweet :)
 
At 1:08 AM EDT, శ్రీనివాస said...
కాన్వాసుపై చిత్రం కవితలోని భావం ఒకదాన్ని మించి మరొకటి మనసుని హత్తుకుంటున్నాయి.
 .
Recommended to explore this blog, for you; at your leisure.
 
Published earlier in biosymphony on Fri, 7 Jul 2006
 
--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: కంప్యూటర్కి తెలుగు నేర్పే ఉపకరణం

I still have to go through all these details.

But one thing missing from ILDC is "SERVICABILITY"

if there is a problem, then no way we can get help.

People tried sending mails/ calling them.

But no use.

Looks like they don't have resources.

Incase we do this, we need to have good forum support for the same.

I really like wordpress forums.

Thanks,
Kiran Kumar Chava

--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] తెలుగు బ్లాగర్ల సమావేశం (జూలై 2006) విశేషాలు

తెలుగు బ్లాగర్ల సమావేశం — జూలై 2006
హాజరు: భాస్కర రావు, చంద్రశేఖర్, కశ్యప్, చదువరి, వీవెన్, వెంకట రమణ,
మరియు మురళీ కృష్ణ కూనపరెడ్డి

త్రివిక్రమ్ జ్వరం కారణంగా రాలేకపోయాడు. అతను త్వరగా కోలుకోవాలని
ఆశిద్దాం. ఈసారి విశేషం: నలుగురు కొత్తవాళ్ళు! ముందు అనుకున్నట్టుగా
హంగ్రీ జాక్స్ దగ్గర కలిసాం. చదువరి, వెంకట రమణ, నేను ఒక జట్టుగా...
రావుగారు, చంద్రశేఖర్, కశ్యప్ మరో జట్టుగా వేచిచూస్తున్నాం (పక్క
పక్కనే). వీళ్ళు వాళ్ళే కావచ్చు వాళ్ళు వీళ్ళే కావచ్చు అనుకొన్నా, కశ్యప్
ఫోన్ చెయ్యడంతో అందరం ఒక జట్టయ్యాం. అక్కడినుండి వెంగళరావు నగర్ పార్కుకి
వెళ్ళి అక్కడ చర్చ మొదలెట్టాం. ఇంకొద్ది సేపటికి మురళీ కృష్ణ కూడా
చేరాడు. ఎప్పటిలాగే సమయం తెలియలేదు,రెండు గంటల కన్నా ఎక్కువసేపే
కూర్చున్నాం (పార్క్ కాపరి తాళం వేసుకోవాలి అంటున్నాకూడా ఒక్క గంటే అని
అతనికి నచ్చజెప్పి మరీ).

ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. వాటిలో ముఖ్యమైనవీ, చేయవలసినవి ఇవీ:

1. తెలుగులో రాసే మహిళా బ్లాగర్లకు అవార్డులు (బయో సింఫనీ తరపున):
దీనిపై భాస్కరరావుగారు సవివరమైన ప్రకటన చేస్తారు. రాబోయే కాలంలో, ఈ
అవార్డుల కార్యక్రమాన్ని అన్ని తెలుగు బ్లాగులకి కూడా వర్తింపజేసే
ఉద్దేశం ఉంది.
ఈ అవార్డుల ప్రధానాన్ని, వార్తాంశంగా పత్రికల, TVల వారికి చేరవేసే బాధ్యత
కశ్యప్‌ది.

2. కంప్యూటర్‌కి తెలుగు నేర్పడం:
కంప్యూటరున్న ప్రతి తెలుగువాడూ తమ కంప్యూటర్‌లో తెలుగు చూడడం, రాయడం
చేయగలగాలి. అందుకు అనుగుణంగా కంప్యూటర్‌ని మలచడం, సాధారణ వాడకందార్లకు
కష్టం. ఈ పనిని సులభం చేయడానికి ఒక వెబ్‌పేజీనో/అప్లికేషనో తయారుచేయాలి.
దీనిపై ఒక ఆవశ్యకాల విశ్లేషణ (Requirements Analysis) పత్రం నేను
(వీవెన్) తయారుచేస్తా. ఇక అసలు ప్రోగ్రామింగ్ బాధ్యత చంద్రశేఖర్, మురళి
కృష్ణలది.

3. తెలుగు బ్లాగుల గురించి ప్రజలకు తెలియజేయడం:
"కొత్త పుంతలు తొక్కుతున్న నేటి తెలుగు బ్లాగులు" అన్న శీర్షికతో
భాస్కరరావుగారు ఒక వ్యాసం రాస్తారు. దీన్ని వెంకట రమణ సాంఖ్యీకరించి
(digitize) తెలుగుబ్లాగు సమూహానికి పోస్ట్ చేస్తాడు. సభ్యులందరూ వారి
వారి అభిప్రాయాలను, సూచనలను తెలియజేయవచ్చు. వీటన్నింటినీ సమీక్షించి ఆ
వ్యాసాన్ని పత్రికలలో ప్రచురణకి సిద్ధంచేయడంలో భాస్కరరావుగారికి, చదువరి
సహాయమందిస్తారు.

4. రాబోయే తెలుగు బ్లాగు సమావేశాలని, "నగరంలో ఈనాడు" వంటి శీర్షికలలో
చోటుచేసుకోవడానికి కశ్యప్ కృషిచేస్తాడు.

5. బ్లాగులపై బ్లాకింగ్‌ని ఎత్తివేసారు కాదా, ఆ విషయంపై ఇప్పుడు
పత్రికలకి రాయడం మనం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, కనుక ఆ
ప్రయత్నాన్ని విరమించాం.

తర్వాతి సమావేశానికల్లా ఇవన్నీ పూర్తవాలి.

హైదరాబాదులో ఉంటున్న తెలుగు బ్లాగర్లందరూ ఈ సమావేశాలకి వస్తారని ఆశిస్తున్నాం.

వీవెన్.
--
http://veeven.org/

--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

Saturday, July 22, 2006

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

-----Original Message-----

From: madhoo@goowy.com

Sent: Sunday, July 23, 2006 3:26 AM -07:00

To: telugublog@googlegroups.com

Subject: [telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

Now it is 929=20th rank

-----Original Message-----

From: chavakiran@gmail.com

Sent: Sunday, July 23, 2006 2:49 AM -07:00

To: telugublog@googlegroups.com

Subject: [telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

ఇప్పుడేమో 900/2200

On 7/23/06, Kiran Kumar Chava <chavakiran@gmail.com> wrote:

>

> ఇప్పుడు 800/2200

>

> On 7/22/06, Naveen <gsnaveen@gmail.com> wrote:

>

> > కిరణ్,మీరు చెప్పింది చాలా

> > నిజం. మీ జాబు చదువుతూంటే

> > అంగ్ల సామెత గుర్తొచ్చింది

> > - - "Premature optimization is the root of all evil".

> > మీరన్నట్లే ఇక్కడా అక్కడ

> > చూడకుండా మొదట 2200 వాక్యాలు

> > గనక పూర్తి చేసేస్తే

> > తర్వాత వాటిని తీరిగ్గా

> > సరిచెయ్యొచ్చు.

> > - నవీన్

> >

> > > >

> >

>

>

> --

> ----

> ధన్యవాదములు,

> కిరణ్ కుమార్ చావా

> http://www.oremuna.com

> http://flickr.com/photos/chavakiran

> naa sOdi

>

--

----

ధన్యవాదములు,

కిరణ్ కుమార్ చావా

http://www.oremuna.com

http://flickr.com/photos/chavakiran

naa sOdi

--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

ఇప్పుడేమో 900/2200 

On 7/23/06, Kiran Kumar Chava <chavakiran@gmail.com> wrote:
ఇప్పుడు 800/2200  

On 7/22/06, Naveen < gsnaveen@gmail.com> wrote:
కిరణ్,మీరు చెప్పింది చాలా
నిజం. మీ జాబు చదువుతూంటే
అంగ్ల సామెత గుర్తొచ్చింది
- - "Premature optimization is the root of all evil".
మీరన్నట్లే ఇక్కడా అక్కడ
చూడకుండా మొదట 2200 వాక్యాలు
గనక పూర్తి చేసేస్తే
తర్వాత వాటిని తీరిగ్గా
సరిచెయ్యొచ్చు.
- నవీన్

తేదీ ఫార్మాట్లు నేను అలాగే ఉంచినాను

ముందే చదివితే మంచిది

కాకపోతే భద్రపరచుట, దాచుట రెండూ భాగానే ఉన్నాయి కదా, కనుక అంత సమస్య లేదు

ముందు మనము ఓ రౌండు అయిపోచేసి వర్షను 0.1 రిలీజు చేసి, ఇటువంటి విషయాలు అన్నీ తీరిగ్గా మాట్లాడుకోని మారుద్దాము॥ ఏమంటారు?

ఎందుకని చెపుతున్నాను అంటే ఇంత క్రితము కూడా చాలామంది ఔత్సాహకులు ఇలాగే మొదలుపెట్టి ఏమి వ్రాయాలి ఏమి వ్రాయకూడదు అని అసలు వ్రాయడమే మానేసినారు! ఉదా: లినక్సు అనువాదాలు (ఒక్కటి కూడా పూర్తి కాలేదు )

On 7/22/06, Veeven (వీవెన్) <veeven@gmail.com> wrote:
"F d, Y", "F jS, Y", "F, Y" లు తేదీ ఫార్మాట్లు, వాటిని అలాగే ఉంచండి.

On 7/22/06, Naveen <gsnaveen@gmail.com> wrote:
>
> I think, admin should give some instructions on tranlation. Otherwise
> there will be usablility issue. For example one traslator may write
> భద్రపరచుట for saving, and another may write
> దాచుట . This leads to problem in future while using
> application (inconsistency in messages). I suggest all translators go
> through http://translate.wordpress.com/list.php to see existing
> messages before they start translating sentences.
>
> - Naveen
>
>
> >
>

--
http://veeven.org/

http://flickr.com/photos/chavakiran
naa sOdi
--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

"F d, Y", "F jS, Y", "F, Y" లు తేదీ ఫార్మాట్లు, వాటిని అలాగే ఉంచండి.

On 7/22/06, Naveen <gsnaveen@gmail.com> wrote:
>
> I think, admin should give some instructions on tranlation. Otherwise
> there will be usablility issue. For example one traslator may write
> భద్రపరచుట for saving, and another may write
> దాచుట . This leads to problem in future while using
> application (inconsistency in messages). I suggest all translators go
> through http://translate.wordpress.com/list.php to see existing
> messages before they start translating sentences.
>
> - Naveen
>
>
> >
>

--
http://veeven.org/

--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

Now it is 700/2200
 
20th place in world languages
 
first in Indian languages..
 
On 7/22/06, Kiran Kumar Chava <chavakiran@gmail.com> wrote:
n0w 600 / 2200
 
22nd rank

On 7/22/06, Kiran Kumar Chava < chavakiran@gmail.com> wrote:

సభ్యులు ?

చదువరిగారి పదం

from wiki

On 7/22/06, Prasad Charasala < charasala@gmail.com> wrote:

users కి సరైన తెలుగు పదం ఏది? వినియోగదారులు అనాలా, వాడకందారులు అనాలా? ఇంకేదైనా మంచి పదం ఉందా?

-- ప్రసాద్

--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi
--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని

You can make me a good part of it. You can expect worthy contributions as a co-administrator of the blog.

byee

madhu

-----Original Message-----

From: chanduonline@gmail.com

Sent: Saturday, July 22, 2006 4:52 AM -07:00

To: telugublog [telugublog@googlegroups.com]

Subject: [telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని

Good going....

If needed, we can put any useful information about telugu on

http://telugu.wordpress.com (It's with me...some one alse can takeup

and maintain it)

Kiran Kumar Chava wrote:

> n0w 600 / 2200

>

>

>

> 22nd rank

>

>

>

--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

Friday, July 21, 2006

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

సభ్యులు ?

చదువరిగారి పదం

from wiki

On 7/22/06, Prasad Charasala <charasala@gmail.com> wrote:

users కి సరైన తెలుగు పదం ఏది? వినియోగదారులు అనాలా, వాడకందారులు అనాలా? ఇంకేదైనా మంచి పదం ఉందా?

-- ప్రసాద్

--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi
--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: Tricks to access blocked sites

Luckily I am able to see all ...

On 7/18/06, vee tel <v_tel001@yahoo.com> wrote:
Access the below url through http://www.proxify.com
 
Latest blog articles / news about this govt. ban..
 
Send instant messages to your online friends http://uk.messenger.yahoo.com

--
Murali Krishna Kunapareddy
"Come my friends, 'tis not too late to seek a newer world"
--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

To display dashboard in telugu,

Goto Options->General then select the Language from the Language
combobox.

Chandu

--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

How to look into already translated things?
 
How can I set my dashboard to Telugu ?
 
Thanks,
Kiran

On 7/21/06, శ్రీనివాస <srinivasaraju.datla@gmail.com> wrote:
హమ్మయ్య ఇప్పటికి 400
అనువాదాలు పూర్తయినవి :)

--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi
--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

హమ్మయ్య ఇప్పటికి 400
అనువాదాలు పూర్తయినవి :)

--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

Best wishes for eenadu.
 
But do u think the paper language and people language is same?
 
(Actually I got the same question from veterans in linguists when I suggested this )
 
And contributions:
 
--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

Thursday, July 20, 2006

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

what is ildc?
 
we can use http://te.wiktionary.org for translation dictionary.
 
Thanks,
Kiran Kumar Chava
At somepoint of time you have to draw a line
 
At another point of time you have to jump one side :)

On 7/21/06, MADHoO™ <madhoo@goowy.com> wrote:

Is "kagithamu"=webpage? pls think it once, even very few people rarely use "jaabu" for posts...How would it be for us to bring out some standards in this true translations into telugu publicly, so that, people wont get confused of the great old language of ours.

I mean that we would publish a pdf that will serve as a guide for such kind of critical translations...it wud serve all the telugu pople who use their PCs.

If you have used the softwares from ILDC. I found that, it was not made so diligently. They just tried without serious ness.

-----Original Message-----

From: sirishtummala@gmail.com

Sent: Friday, July 21, 2006 6:06 AM -07:00

To: telugublog@googlegroups.com

Subject: [telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

Page అంటే పుట

కాగితము అంటే Paper

On 7/21/06, Kiran Kumar Chava < chavakiran@gmail.com> wrote:

>

> posts = jaabu (isn't it fine? - do u say jaabu is also graaMthikamu? )

> ping = I made ping only (but actually looking for some good one)

> page = pEjI, kaagitamu (to me both looks good)

>

>

> Finally I might agree or disagree with you. but let there be a discussion

> at least.

>

> Thanks,

> Kiran Kumar Chava

>

>

>

> On 7/21/06, MADHoO™ < madhoo@goowy.com> wrote:

> >

> > 

> >

> > ఉదా!! Posts ని పోస్టులు గా, Pings ని పింగులు గా, pages ని పేజీలు గానే

> > ఉంచండి. ట్రూ ట్రాన్స్లేషన్ వద్దు

> >

> >

> >

> >

> > -----Original Message-----

> >

> > From: chavakiran@gmail.com

> >

> > Sent: Friday, July 21, 2006 4:57 AM -07:00

> >

> > To: telugublog [ telugublog@googlegroups.com]

> >

> > Subject: [telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

> >

> >

> > క్షమించాలి

> >

> >

> > ఈ html tags ప్రశ్న అర్థం కాలేదు

> >

> >

> > గ్రాంథికం ఉపయోగించకూడదు,

> >

> > వాడుక భాషనే ఉపయోగించాలి

> >

> > ఒప్పుకుంటాను

> >

> >

> > కానీ మీరు కొన్ని ఉదాహరణలు

> >

> > ఇవ్వగలరా? so that we won't repeat the same mistakes We

> >

> > are still elarning..

> >

> >

> > Thanks,

> >

> > Kiran Kumar Chava

> >

> >

> >

> >

> >

> >

>

>

> --

>

> ----

> ధన్యవాదములు,

> కిరణ్ కుమార్ చావా

> http://www.oremuna.com

> http://flickr.com/photos/chavakiran

> naa sOdi

> >

>

--

Teach Telugu to your computer. Visit

http://te.wikipedia.org/wiki/Wikipedia:Setting_up_your_browser_for_Indic_scripts

--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi
--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

Is "kagithamu"=webpage? pls think it once, even very few people rarely use "jaabu" for posts...How would it be for us to bring out some standards in this true translations into telugu publicly, so that, people wont get confused of the great old language of ours.

I mean that we would publish a pdf that will serve as a guide for such kind of critical translations...it wud serve all the telugu pople who use their PCs.

If you have used the softwares from ILDC. I found that, it was not made so diligently. They just tried without serious ness.

-----Original Message-----

From: sirishtummala@gmail.com

Sent: Friday, July 21, 2006 6:06 AM -07:00

To: telugublog@googlegroups.com

Subject: [telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

Page అంటే పుట

కాగితము అంటే Paper

On 7/21/06, Kiran Kumar Chava <chavakiran@gmail.com> wrote:

>

> posts = jaabu (isn't it fine? - do u say jaabu is also graaMthikamu? )

> ping = I made ping only (but actually looking for some good one)

> page = pEjI, kaagitamu (to me both looks good)

>

>

> Finally I might agree or disagree with you. but let there be a discussion

> at least.

>

> Thanks,

> Kiran Kumar Chava

>

>

>

> On 7/21/06, MADHoO™ <madhoo@goowy.com> wrote:

> >

> > 

> >

> > ఉదా!! Posts ని పోస్టులు గా, Pings ని పింగులు గా, pages ని పేజీలు గానే

> > ఉంచండి. ట్రూ ట్రాన్స్లేషన్ వద్దు

> >

> >

> >

> >

> > -----Original Message-----

> >

> > From: chavakiran@gmail.com

> >

> > Sent: Friday, July 21, 2006 4:57 AM -07:00

> >

> > To: telugublog [ telugublog@googlegroups.com]

> >

> > Subject: [telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

> >

> >

> > క్షమించాలి

> >

> >

> > ఈ html tags ప్రశ్న అర్థం కాలేదు

> >

> >

> > గ్రాంథికం ఉపయోగించకూడదు,

> >

> > వాడుక భాషనే ఉపయోగించాలి

> >

> > ఒప్పుకుంటాను

> >

> >

> > కానీ మీరు కొన్ని ఉదాహరణలు

> >

> > ఇవ్వగలరా? so that we won't repeat the same mistakes We

> >

> > are still elarning..

> >

> >

> > Thanks,

> >

> > Kiran Kumar Chava

> >

> >

> >

> >

> >

> >

>

>

> --

>

> ----

> ధన్యవాదములు,

> కిరణ్ కుమార్ చావా

> http://www.oremuna.com

> http://flickr.com/photos/chavakiran

> naa sOdi

> >

>

--

Teach Telugu to your computer. Visit

http://te.wikipedia.org/wiki/Wikipedia:Setting_up_your_browser_for_Indic_scripts

--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

I am very new to this group and this is my first post. I am very
interested in digitizing telugu and contributing pages to telugu
wikipedia. I am very comfortable in typing RTS telugu. Please let me
know how can i help you in translating this stuff.
- naveen
( gsnaveen@gmail.com)

--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

Page అంటే పుట
కాగితము అంటే Paper

On 7/21/06, Kiran Kumar Chava <chavakiran@gmail.com> wrote:
posts = jaabu (isn't it fine? - do u say jaabu is also graaMthikamu? )
ping = I made ping only (but actually looking for some good one)
page = pEjI, kaagitamu (to me both looks good)
 
Finally I might agree or disagree with you. but let there be a discussion at least.
 
Thanks,
Kiran Kumar Chava

On 7/21/06, MADHoO™ < madhoo@goowy.com> wrote:

ఉదా!! Posts ని పోస్టులు గా, Pings ని పింగులు గా, pages ని పేజీలు గానే ఉంచండి. ట్రూ ట్రాన్స్లేషన్ వద్దు

-----Original Message-----

From: chavakiran@gmail.com

Sent: Friday, July 21, 2006 4:57 AM -07:00

To: telugublog [ telugublog@googlegroups.com]

Subject: [telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

క్షమించాలి

ఈ html tags ప్రశ్న అర్థం కాలేదు

గ్రాంథికం ఉపయోగించకూడదు,

వాడుక భాషనే ఉపయోగించాలి

ఒప్పుకుంటాను

కానీ మీరు కొన్ని ఉదాహరణలు

ఇవ్వగలరా? so that we won't repeat the same mistakes We

are still elarning..

Thanks,

Kiran Kumar Chava

--

----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

--
Teach Telugu to your computer. Visit http://te.wikipedia.org/wiki/Wikipedia:Setting_up_your_browser_for_Indic_scripts
--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

ఉదా!! Posts ని పోస్టులు గా, Pings ని పింగులు గా, pages ని పేజీలు గానే ఉంచండి. ట్రూ ట్రాన్స్లేషన్ వద్దు

-----Original Message-----

From: chavakiran@gmail.com

Sent: Friday, July 21, 2006 4:57 AM -07:00

To: telugublog [telugublog@googlegroups.com]

Subject: [telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

క్షమించాలి

ఈ html tags ప్రశ్న అర్థం కాలేదు

గ్రాంథికం ఉపయోగించకూడదు,

వాడుక భాషనే ఉపయోగించాలి

ఒప్పుకుంటాను

కానీ మీరు కొన్ని ఉదాహరణలు

ఇవ్వగలరా? so that we won't repeat the same mistakes We

are still elarning..

Thanks,

Kiran Kumar Chava

--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

Thanks for continuing my work...keep it going... i just wanted to know
how you r managing with <html> tags

దయచేసి వాడుకలో ఉన్న
తెలుగునే
ఉపయోగించండి....గ్రాంధిక భాష
వల్ల పె ద్ద ప్రయోజనం
ఉండదు

--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: Govt. lifts ban on blogs

శుభవార్త! ఆ చివరి భాగం, ప్రభుత్వానికో పాఠం నేర్పాలని ఆశిస్తున్నాను.

On 7/21/06, vee tel <v_tel001@yahoo.com> wrote:
>
> http://www.ibnlive.com/news/government-lifts-ban-on-blogsites/16155-11.html
>
> The Department of Telecommunications of the Government of India has lifted
> the ban on blogs following pressure from the Indian blogger community and
> the media. Even with the lifting of the ban several bloggers from
> BloggersCollective are getting ready to file a Public Interest Litigation
> (PIL) in the Supreme Court of India against the Government censorship of the
> Internet.
>
> http://yro.slashdot.org/yro/06/07/20/1730217.shtml
>
>
>
>
>
>
>
>
>
> Send instant messages to your online friends http://uk.messenger.yahoo.com
> >
>
>
>

--
http://veeven.org/

--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Govt. lifts ban on blogs

http://www.ibnlive.com/news/government-lifts-ban-on-blogsites/16155-11.html

The Department of Telecommunications of the Government of India has lifted the ban on blogs  following pressure from the Indian blogger community and the media. Even with the lifting of the ban several bloggers from BloggersCollective are getting ready to file a Public Interest Litigation (PIL) in the Supreme Court of India against the Government censorship of the Internet.

http://yro.slashdot.org/yro/06/07/20/1730217.shtml

Send instant messages to your online friends http://uk.messenger.yahoo.com
--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: Making a blog out of this group mails

Great ideas guys.

On 7/18/06, Sudhakar S <sudhakar@gmail.com> wrote:
>
> I tried this way..
>
> 01.Created a passport account (bloggers.telugu@gmail.com)
> 02. Create an MSN Space using the same account (it supports blog publishing
> via email)
> 03. Created a FWD rule in gmail account to fwd every mail to MSN Spaces
> publishing email end point.
>
> My idea is : when you send a mail to this gmail account, it gets published
> automatically on the MSN Spaces since it gets a copy of the same mail via a
> FWD rule.
>
> But actually....MSN spaces can authorize only up to 4 email ids to send
> mails to the publishing email end point. Gmail is not FWDing mails as if
> those mails are being sent by the Inbox owner. It is sending as if the
> actual sender is sending the mail...which is failing to get published :-(
>
> I will try this with blogger as well. I hope it doesnt have such limitations
> or security.
>
> Sudhakar
>
> On 7/18/06, Chava <chavasarath@gmail.com> wrote:
> > ప్రస్తుతానికి పని
> > చేస్తుంది ...చూడటానికి
> > గొప్పగా లేదు ...కొత్తగా
> > ఒక్క లైను కోడ్ రాయకుండా
> > ఉన్న వాటిని ఉపయోగించి
> > చేయగలమో లేదో అన్న
> > ప్రయత్నం ...
> > ఇంతే సంగతులు
> > ...చిత్తగించగలరు :)
> > చావా
> >
> > ]
> > > >
> >
>

--
http://veeven.org/

--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

Now it is 300 / 2200
 
I am out.
 
can somebody take this from here?
 
Regards,
Kiran Kumar Chava

On 7/20/06, Kiran Kumar Chava <chavakiran@gmail.com> wrote:
Now it is 200/2200
 
Any helping hands?
 
current rank is
1 in Indian languages
25 in world languages..
 
On 7/20/06, chavakiran < chavakiran@gmail.com> wrote:

Any takers on this?

there are around 2200 entries to be translated.

currently telugu had translated 100.

Can we complete this also?

--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi
--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

[telugublog] Re: Phonetic input tool for Indian Languages including Telugu from Microsoft For Vista and XP

Krishna gaaru,

nEnu connect.microsoft lO naa feedback iccaanu. okka saari gamaninchanDi. meeru ceppinaTTu install log kooDa jata chesa. oka parishkaaram soocincanDi

Thanks

Kiran

On 7/20/06, kiran chittella <kiran.chittella@gmail.com> wrote:
Krishna Gaaru,

mee javaabu ki naa dhanyavaadaalu. nEnu meeku tvaralO feedback istaanu.

Thanks,

Kiran

On 7/20/06, కోటిపల్లి కృష్ణ (Krishna Kotipalli) <kotpal@gmail.com> wrote:

Kiran gaaru,

1. What operating system are you using?
2. If you are not using Vista, were you prompted for the XP CD?
3. Copy the msi to a folder and open a command prompt and navigate to
the folder
4. Run msiexec.exe /i msphi.msi /v*lxie %temp%\msphi.log
5. Log-in to http://connect.microsoft.com and create a feedback. Attach
the log file and I will look at it as soon as possible and update
you/this thread on what needs to be done.

Thank you,
కృష్ణ